1 min read

కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆలయ అధికారులు ఆహ్వానం!

దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. క్యాంప్‌ […]