1 min read

దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను.. ఏపీ తీరానికి తీవ్ర ముప్పు!

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను మరింత బలపడుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్ ప్రకారం, తుపాను తీవ్ర వాయుగుండం నుంచి తీవ్ర తుపానుగా బలపడి, అనంతరం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో […]