మహాదేవపట్నంలో అభివృద్ధికి బాటలు.. రూ.3.50 కోట్ల పనులకు శ్రీకారం
1 min read

మహాదేవపట్నంలో అభివృద్ధికి బాటలు.. రూ.3.50 కోట్ల పనులకు శ్రీకారం

మహాదేవపట్నంలో రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మహాదేవపట్నం గ్రామంలో రూ.3.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరి రఘురామకృష్ణంరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ జుత్తుగ నాగరాజు, మాజీ సర్పంచ్ వనిమ సుబ్బలక్ష్మి శ్రీనివాస్, టీడీపీ నాయకులు వనిమ మురళీకృష్ణ, కరిమెరక నాగరాజుతో పాటు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *